చేపలు చిట్కా (Fish Tip in Telugu )

చేపలు మనకు ఏంతో  మేలు చేస్తాయి.

ఎంతమేలు అంటే,వారంలో రెండు సార్లు చేపలు తినటం వలన హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.
అంతే కాదు. చేపల్లోఉండే ప్రోటీన్లు మెదడును ఎంతోచురుకుగా ఉంచుతాయి.