ఉప్పు చిట్కా (Salt Tip in Telugu )


మీరు ఉప్పు ఎక్కువ వాడుతున్నారా ?అలాంటి వారు ఒక సారి ఈ చిట్కా చదవండి.

ఉప్పు ఎక్కువ తినటం మంచిది కాదు. అలాగని తక్కువ తినటం మంచిది కాదు.

ఎక్కువ అయితే హైబిపి, తక్కువ అయితే లోబిపి వస్తుంది అని చెప్తారు

అసలు మనిషికి ఎంత ఉప్పు (అయోడిన్ )కావాలంటే?

ఒక రోజుకు ఒక మనిషికి 150 మైక్రో గ్రాములు అవసరం అవ్వుతుంది.

అదే గర్భిణి స్త్రీలు 200 మైక్రో గ్రాములు అవసర మవ్వుతుంది.