అందమైన ముఖానికి చిట్కా(Fruits Tips )

చక్కటి ముఖానికి ఈ చిట్కా
1) నల్ల ద్రాక్ష గుజ్జుకి తేనె కలిపి ముఖానికి రాసుకుని పదిహేను నిముషాలు ఆగి చన్నీళ్ళతో కడగండి.