దోమలు లోనికి రాకుండా చిట్కా (Tips to prevent Mosquitoes)


1) ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిలో కర్పూరం వేసి ఇంట్లో ఒక మూలా పెడితే కూడా దోమలు లోనికి రావు.

2) అలాగే పుదినా కూడా ఒక ప్లేటులో వేసి ఒక చోట పెట్టినా దోమలు లోనికి రావు.