చక్కటి ముఖం కోసం (Tips for Beautiful Face)

ముఖం ఫై నల్లని మచ్చలు ఉంటె ఇలా చేసి చుడండి.

క్యారెట్‌, క్యాబేజీ, కలిపి పేస్ట్‌గా చేసి, దానిలోకొంచెం పాల మీగడ, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోని , ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడడిగేసుకుంటే ముఖంపై ఉన్న నల్లమచ్చలు పోతాయి .