Tips with Fruits (ఫ్రూట్స్ తో అందానికి చిట్కాలు)

1) ముఖం మీద నల్ల మచ్చలు ఉండి మిమ్మల్ని బాధ పెడుతుంటే ఇలా చేసి చుడండి

2) మీరు తీసుకొనే ఆహారంలో కొద్దిగా మార్పు చేసుకుంటే చాలు.. 

3) మీరు మంచినీళ్ళు ఎక్కువగా తాగండి.అలాగే మజ్జిగకుడా ఎక్కువగా తాగాలి. 

అలాగే తాజా పళ్ళరసాలుకుడా ఎక్కువుగా తీసుకోండి.