మంచిగంధం తో చిట్కాలు (Tips with Sandal)


1) ఒక స్పూన్ గంధం పొడి లో స్పూన్ పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం
ఎంతోకాంతివంతంగా ఉంటుంది
2) గంధం చెక్కను బీరువాలో బట్టల మధ్య పెడితే  కీటకాలు దరిచేరవు. బట్టలు సువాసనలు వెదజల్లుతాయి.