ముఖం మీద మొటిమలుతగ్గాలంటే చిట్కా (Tips to prevent pimples)


1) అలాగే  క్యారెట్‌, క్యాబేజీకలిపి పేస్ట్‌గా చేసిదానిలోకొంచెం పాల మీగడతేనె
నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోని , ఆరిన తరువాత  గోరువెచ్చని నీటితో 
కడిగేసుకుంటే ముఖంపై ఉన్న నల్లమచ్చలు పోతాయి .