అందమైన ముఖానికి చిట్కా (Tips for Glowing Face)

1) బాదం నూనెలో శెనగపిండి నిమ్మరసం కలిపి ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగండి. 2) మీకు వీలున్నప్పుడుల్లా ఇలా తరుచూ చేస్తుంటే ముఖం ఫై ఉన్న మొటిమలు, మచ్చలు పోతాయి.
 మీకే మంచి మార్పు తెలుస్తుంది