దోమలకు చిట్కా (Mosquito Tip)

దోమలు ఎక్కువుగా ఉంటె ఇలా చేసి చూడండి.

1) దోమలు లోనికి రాకుండా ఉండాలి అంటే కిరోసిన్ లో బట్ట ముంచి దానితో కిటికీలు, తలుపులు
తుడిస్తే చాలు ఆ వాసనకు దోమలు లోనికి రావు.