ఆరోగ్యానికి సలహా (General Health Tips)

1) ఈ మధ్యకాలంలో చిన్నవారికి పెద్ద వారికి కూడా ఊబకాయం వస్తుంది.అది మన ఆహరం లో వచ్చే తేడాలే.

2) అలాగే ఆడవారికి,మగవారికి కుడా నడుము పెద్దగా ఉంటుంది.అలా ఉంటే పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువట .

3) మగవారిలో నడుము చుట్టూ కొలత నలబైపాయింట్ రెండు (40,2) అంగుళాలు ఉండాలట.

4) ఆడవారిలో నడుము కొలత ముపై నాలుగు,ఆరు (34,6) అంగుళాలు ఉండాలట.

5) అంతకు మించి ఎక్కువుగా ఉన్నవారికి పక్షవాతం నాలుగు రెట్లు ఎక్కువుగా ఉంటుందట.

6) మరి మీ నడుము చుట్టూ కొలత ఎన్ని అంగుళా లో మీరే చూసుకొని నాజూకైన నడుము ఉండేలా ప్రయత్నించండి.