మృదువుగా ఉండే జుట్టు కోసం (Tip for Hair)

జుట్టు జీవం కోల్పోయినట్లు ఉంటుందా? మృదువుగాఉండాలంటే ఈ చిట్కా పాటించండి.

గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం, కొద్దిగా పెరుగు తీసుకోని కలిపి తలకు పట్టించి గంట ఆగిన తరువాత 
తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.