జుట్టు ఉడిపోతుంటే ఈ చిట్కా పాటించండి (Tips for Hair)

జుట్టు ఉడిపోతుంటే ఈ చిట్కా పాటించండి

మందరాపూలు తీసుకోని  కొబ్బరి నూనెలో వేసి అవి నల్లబడేవరకు కాచి చల్లార్చి నిల్వ ఉంచుకొని  రోజు తలకు రాసి మర్ధనా చేసుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.