జుట్టు ఊడిపోకుండా చిట్కా (How to prevent your hair)

చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది.దువ్వెన పెట్టాలంటేనే బయపడుతుంటారు.అలాంటి వాళ్ళుకు ఈ చిట్కా .

ఉల్లిపాయను మెత్తగా చేసి దానిలో కొద్దిగా తేనే కలిపి జుట్టుకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.