అందమైన పెదవులకు చిట్కా (Tip for Beautiful Lips)


 గులాబీ రంగులాంటి పెదవులు కావాలంటే ఇలా చేసి చుడండి.

1) పెదవులఅందంగా ఉండాలంటే గ్గ్లిజరిన్ నిమ్మరసం కలిపి పెదవుల ఫై రాయండి .

 తర్వాత కడిగి , గులాబీరేకులు పేస్ట్‌లా చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి.
ఇలా చేస్తుంటే పెదవులు అందం గా ఉంటాయి.