చక్కని ముఖానికి చిట్కా (Tip for Beautiful Face)



ముఖం మృదువుగా ఉండటానికి ఈ చిట్కా 
1) బాదం నూనెలో శెనగపిండి నిమ్మరసం కలిపి ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగండి. 
 మీకు వీలున్నప్పుడుల్లా ఇలా తరుచూ చేస్తుంటే ముఖం ఫై ఉన్న మొటిమలుమచ్చలు పోతాయి మీకే మంచి మార్పు కనిపిస్తుంది.