కాల్షియం కోసం చిట్కా (How to get more Calcium)


మీకు కాల్షియం తక్కువుగా ఉందా?అయితే ఇలా చేసి చుడండి.
1) టిఫిన్ తీసుకునే సమయంలో ఒకగ్లాస్ పాలు, ఆరు బాదాం పప్పులు తినండి

2) అలాగే మధ్యహనం బోజనంలో
సాధ్యమయనంత ఆకు  కూరలు తో వండిన కూరతో భోజనం చెయ్యండి.

3) రాత్రి సమయంలో కాస్త భోజనం  ఆకూ కూరల సూప్ తీసుకోండి.
ఇలా చేస్తే మీకు కావలసినంత కాల్షియం  అందుతుంది.

4) ఎందుకంటే  పాలు, నట్స్, ఆకుకూరలు, తృణధాన్యాలు లో కాల్షియం అధికంగా ఉంటుంది.


5) ఇవి మీ రోజువారీ ఆహారంలో తీసుకుంటే మీకు కాల్షియం లోటే ఉండదు.