Garlc Tips(వెల్లుల్లి చిట్కా )


వెల్లుల్లిపాయ పొట్టును తీయాలంటే చాలా చిరాకు గా ఉంటుంది,పొట్టు సులువుగా రావాలంటే ఇలా చేసి చుడండి.
వెల్లుల్లిని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో కొంత సేపు ఉంచిచుడండి, పొట్టు త్వొరగావస్తుంది.
అలాగే వెల్లుల్లి పాయలుకు నూనె రాసి కాసేపు ఎండలో పెడితే కుడా పొట్టు తొందరగా వస్తుంది.