బ్యూటి టిప్స్ (Beauty Tips)

1) సితాకాలంలో చర్మం పొడిగా అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిట్కా ఉపయొగంగా ఉంటుంది.


2) గుడ్డులోని పచ్చసొన, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్, ఆరెంజ్ జ్యూస్ అన్నీ సమానంగా తీసుకుని బాగా కలుపుకోవాలి.3) ఉదయాన్నే ముఖం కడుక్కున్నాక దీనిని మొఖానికి రాసి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచు చేస్తుంటే ముఖం మృదువుగా తాయారు అవ్వుతుంది.