నల్లని జుట్టు కోసం ఈ చిట్కా (Tip to get Black Hair)

కొందరికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది అలాంటి వారికీ ఈ చిట్కా.

ఉసిరి రసం నువ్వులనూనె సమానంగా తీసుకోని తలకు రాసి నెమ్మదిగా మర్ధనా చేసి గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.