మంచి గంధంతో చిట్కాలు (Tips with Sandal)


1) అలాగే గంధం పొడిలో పెరుగు కలిపిముఖానికి  రాసుకుని ఆరనిచ్చి కడిగేసుకుంటే ముఖం మీద జిడ్డు పోతుంది.
2) అలాగే ముఖం మీద ముడతలు ఉన్నవారు గంధం రోజు వాడితే ముడతలు తగ్గుతాయి.
3) తలనొప్పిగా ఉన్న గంధం పట్టులా వేస్తె తలనొప్పి తగ్గుతుంది.