కావలసినపదార్దాలు:

మైదా -పావు కేజి
గుడ్లు - రెండు
ఉప్పు- తగినంత
పాలు - వంద గ్రాములు
ఉల్లిపాయలు - మూడు
కాప్సికం - మూడు
సోయా సాస్ - టేబుల్ స్పూన్
చిల్లి సాస్ - టేబుల్ స్పూన్
అజినమోతో - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం :
1 ) ఒక పాన్ లో కొంచెం నూనె పోసి, కాగాక ఉల్లిపాయ,కాప్సికం ముక్కలు వేసి వేయింఛి అందులో కొంచెం సోయా సాస్,చిల్లి సాస్,అజినామోతో ,తగినంత ఉప్పు వేసి పొడి కూర తయారు చేయాలి.
2) ఇప్పుడు మైదా పిండి లో కోడి గుడ్లు ,పాలు కలిపి జారుడు పిండిలా తయారు చేయాలి .
3) ఒక పాన్ ను తీసుకుని వేడి చేయాలి. తరువాత దాన్ని బయటకు తీసి ,గరిటెడు పిండి పోసి,చుట్టూ తిప్పి
6) ఇప్పుడు నూనె వేడి చేసి కాగిన తరువాత ,ఒకోక్క్ రోల్ ను వేడినూనె లో డీప్ ఫ్రై చేయ్యాలి .
7) ఇప్పుడు ఒకొక్క రోల్న్ రెండు, మూడు ముక్కలుగా కట్ చేసి అందించండి.

పలుచటి చిన్న (పాన్ కేకు ) దోశ మాదిరిగా వేయ్యాలి..
4) తరువాత మళ్ళీ పాన్ ను పొయ్యి మీద ఉంఛి మరొకటి వెయ్యాలి.
5) ఇలా వేసిన పల్చటి ఈ దోశను టేబుల్ మీద చపాతిలా పరఛి దిని పైన,తయారుచేసిన పొడి కూరను పెట్టి ,ఒక్కో (దోశను )కేకు ను ,కొంచెం మడత పెట్టి కప్పి,ముందు నుంచి చాపలా(రోల్) చుట్టి అంచులు విడిపోకుండా గుడ్డు సోనతో చివర్లు అంటించాలి.

Post a Comment