కావలసిన పదార్దాలు
ఉల్లిపాయ – ఒకటి
టమటాలు – రెండు
పచ్చిమిర్చి – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టూ – టీ స్పూన్
పసుపు – అర టీ స్పూన్
కారం – టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – రెండు టీ
స్పూన్లు
గరం మసాల – అర టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
ధనియాలపొడి – టీ స్పూన్
తయారుచేయు విధానం
1) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి
చెయ్యాలి.
2) నూనె కాగాక ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి
ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టూ వేసి వేయించలి.
3) అది వేగాక టమాటముక్కలు, ఉల్లి కాడ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఒక నిముషం ఆగి ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి కలిపి కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి.
3) అది వేగాక టమాటముక్కలు, ఉల్లి కాడ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఒక నిముషం ఆగి ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి కలిపి కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి.
4) దించేముందు గరం మసాల, కొత్తిమీర
వేసి వడ్డించాలి.

Post a Comment