కావలసిన పదార్థాలు
చింతకాయలు గుజ్జు - ఒక కప్పు
ఎండు మిరపకాయలు - సరిపడా
ఆవాలు - టీ స్పూన్
మెంతులు - టీ స్పూన్
ఆవాలు - ఒక టీ స్పూన్
పచ్చి శెనగపప్పు - ఒక టీ స్పూన్
జీల కర్ర - ఒక టీ స్పూన్
వెల్లుల్లి రేకలు - పది
తయారు చేసే విధానం
1) ముందుగ చింతకాయ ఫై చెక్కు లోపల గింజలు తీసి మెత్తగా చేసి పక్కన పెట్టాలి.
2) నూనె లేకుండా ఆవాలు, మెంతులను కూడా వేయించుకోని వీటికి మిర్చిని, ఉప్పు, వెల్లుల్లి కలిపి పొడి చెయ్యాలి
2 ) ఎండు మిరపకాయలను (పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు).
దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
డీ.
3 ) ఇప్పుడు ఈ పొడి ని మామిడికాయ తురుములో కలుపుకోవాలి.
దీనిని రోట్లో దంచుకోవచ్చు , లేదామిక్సిలో వేసి ఒకసారి తిప్పి తే చాలు పచ్చడి తయారుఅవ్వుతుంది.
4 ) ఇప్పుడు కళాయి లో నూనె పోసి వేడి చెయ్యాలి.
5) నూనె వేడి అయ్యా క అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి.
6) ఈ పోపును మామిడికాయ తురుములో కలుపుకోవాలి.

అంతే మామిడికాయ తొక్కు పచ్చడి రె
2 ) ఎండు మిరపకాయలను (పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు).
దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
డీ.

Post a Comment