కావల్సిన పదార్దాలు
మైదా - పావు కేజీ
పంచదార- కేజి
పచ్చి కోవా- పావు కేజీ
జాపత్రిపొడి -అర టీ స్పూన్
యాలకుపొడి - టీ స్పూన్
శెనగ పిండి- కప్పు
వంట సోడా- పావు టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూన్
నెయ్యి- కప్పు
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం :
మైదా - పావు కేజీ
పంచదార- కేజి
పచ్చి కోవా- పావు కేజీ
జాపత్రిపొడి -అర టీ స్పూన్
యాలకుపొడి - టీ స్పూన్
శెనగ పిండి- కప్పు
వంట సోడా- పావు టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూన్
నెయ్యి- కప్పు
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం :
1) పచ్చి కోవాకు సెనగపిండిని కలిపి కొంచెం దోరగా వేయించి ఒక గిన్నె లో వేసి దానిలో జాపత్రిపొడి ,యాలకుల పొడి,కొంచెం చక్కెరకలిపి ముద్ద చేసి వుంచుకోవాలి.
2) ఒక గిన్నెలో మిగిలిన చక్కెర వేసి -రెండు గ్లాసుల నీళ్ళు పోసి తిగ పాకంలా వచ్చే వరకు ఉంచి దించి పక్కన పెట్టండి.
3 ) మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించి, దానిలో నెయ్యి వేసి కలిపి ,రెండు చేతులతోనూ పిండిని బాగా కలిపి తగినన్ని నీళ్ళు చేర్చి గట్టి ముద్దలాచెయ్యాలి.
4 ) తరువాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చిన్న పూరీలా కొంచెం మందంగా చేసుకోవాలి.
4 ) తరువాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చిన్న పూరీలా కొంచెం మందంగా చేసుకోవాలి.
అలా చేసిన పూరీ మద్య లో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి ,అంచులను తడి చేసి,కోవాకు దగ్గరగా అంచులను చుట్టి కజ్జి కాయలా మడత పెట్టండి.
5) ఇప్పుడు వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి,చక్కెర పాకంలో వేసి ముంచి తీస్తే కోవా పూరి రెడీ
5) ఇప్పుడు వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి,చక్కెర పాకంలో వేసి ముంచి తీస్తే కోవా పూరి రెడీ

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te