శనగపిండి కూర :కావలసిన పదార్దాలు :
ఉడికించిన ఆలూ ముక్కలు : అర కప్పు
ఉల్లిపాయలు -రెండు
పచ్చిమిర్చి -నాలుగు
శనగపిండి -రెండు టి స్పూన్లు
ఉప్పు తగినంత.
తయారు చేయు విధానం:
తయారు చేయు విధానం:
1) ఉల్లిపాయ కొద్దిగా లావుగా నిలువుగా కట్ చెయ్యాలి.
2) పచ్చిమిర్చి ముక్కలు కట్ చెయ్యాలి.
3) కుక్కర్ లో నూనె వేసి ఎండు మిర్చి, ఆవాలు వేసి ఉల్లి ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు ఆలూ వేసి వేయించాలి.
4) ఇప్పుడు అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించి కొద్దిగా నీళ్ళు వేసి తగినంత ఉప్పు వేసి మూతపెట్టాలి. ఒక విజిల్ రానిచ్చి దించాలి.
5) ఆవిరి పోయాక మూత తీసి, మళ్ళి స్టవ్ మీద పెట్టి, శనగ పిండి నీళ్ళలో
కలిపి కూర కి కలపాలి .రెండు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయ్యాలి .
చపాతి ,పూరిలతో బాగుంటుంది.

Post a Comment