పుదీనా చికెన్ (Pudena Chicken Curry in Telugu )

పుదీనా చికెన్
కావలసిన పదార్దాలు:

చికెన్ :అర కిలో
గట్టి పెరుగు : కప్పు
గరంమసాలా : రెండు టీ స్పూన్లు
పుదినాపేస్తూ : అర కప్పు
లవంగాలుపొడి : టీ స్పూన్
వేయించిన ఉల్లి పేస్టు : అర కప్పు
కారం రెండు :  టీ స్పూన్లు
ఉప్పు :  తగినంత
పసుపు :  అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు :  రెండు టీ స్పూన్లు
టమాట ప్యూరి :  కప్పు
గసాలు పేస్టు :  అర కప్పు
మిరియాలపొడి :  టీ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా

తయారువ్హేయు విధానం:

1) చికేన్  లో గట్టి పెరుగు,కారం, పసుపు, ఉప్పు, గరంమసాల వేసి కలిపి గంట పక్కన పెట్టాలి.
2) ఒక గిన్నెలో టమాట ప్యూరి ,గసగాసలుపేస్తూ, వేసి కలిపి దానిలో కారం,ఉప్పు, ధనియాలపొడి,జీలకర్రపొడి.
వేయించి పేస్టు చేసిన ఉల్లి పేస్టు, పుదినా పేస్టు మిరియాలపొడి, అల్లం,వేల్లుల్లిపేస్తూ,లవంగాలపొడి,కొద్దిగా గరంమసాల  వేసి బాగా కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి వేడివ్హేయ్యాలి.కాగాక కలిపి పెట్టిన చికెన్ వేసి వేయించాలి.
4) చికెన్ లో ఉన్న నీళ్ళు అన్ని యిగిరిపోయక ఇప్పుడు కలిపి పక్కన పెట్టిన మసాలా మిశ్రమం వేసి కాసేపు కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టాలి.
నూనె  ఫైకీ తేలే వరకు ఉడికించి స్టవ్ ఆపాలి.కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి.
అంతే పుదీనా చికెన్ రె