గోగోధుమ పిండి పల్లీలు పకోడీ(ataa groundnut pakodi in telugu )

కావలసిన పదార్దాలు :

గోదుమపిండి : కప్పు 
బియ్యపుప్పిండి : అర కప్పు
వేయించిన పల్లీలు : కప్పు 
ఉప్పు : తగినంత 
కారం : అర టీ స్పూన్ 
వంటసోడా : కొద్దిగా 
నూనె : వేయించటానికి తగినంత 

తయారుచేయు విధానం :

1) ఒకగిన్నేలో గోడుమపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, వంటసోడా, పల్లీలు,  వేసి అన్నికలిసేలా కలిపాలి.
2) ఇప్పుడు తగినన్ని నీళ్ళుపోసి ముద్దలా కలపాలి.
3) స్టవ్ వెలిగించి నూనె వేడిచేయ్యాలి. నూనె కాగాక కలిపిన పిండిని పకోడిలుగా  వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
అంతే గోధుమ పిండి పల్లీలు పకోడీ రెడీ.