మైదా హల్వా :మైదాపిండి : ఒక కప్పు
పంచదార : రెండు కప్పులు
ఫుడ్ కలర్ : చిటికెడు
బాదం : టేబుల్ స్పూన్
జీడిపప్పులు : టేబుల్ స్పూన్
కిస్‌మిస్‌లు : టీ స్పూన్
యాలకులపొడి : టీ స్పూన్
నెయ్యి : ఒక కప్పు
యాలకుల పొడి : అర టీ స్పూన్
కుంకుమపువ్వు : చిటికెడు
తయారు చేయు విధానం :
1) బాణలిలో కప్పు నెయ్యి వేసి మైదా ని వేయించాలి.
2) గిన్నెలో పంచదార వేసి సరిపడ నీటిని పోసి తీగపాకం రానివ్వాలి.
3) తరువాత ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి.
4) ఇప్పుడు మైదా వేసి ఉండలులేకుండా కలపాలి.
5) పాకంలో ఉడుకుతున్న మైదాలో బాదం, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, వేసి గట్టిపడేదాకా తిప్పుతూ ఉండాలి.
6) ఇప్పుడు యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి కలిపి స్టవ్ ఆపాలి.
7) ఒక ప్లేటుకు నెయ్యి రాసి దీని లోకి తయారయ్యిన హల్వాను వెయ్యాలి.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te