రాగి సంకటి :
కావలసినపదార్దాలు :
1) బియ్యంలోరెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించాలి
కావలసినపదార్దాలు :
రాగిపిండి : పావుకిలో
బియ్యం : ఒక కప్పు
ఉప్పు: తగినంత.
తయారు చేయు విధానం :
తయారు చేయు విధానం :
1) బియ్యంలోరెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించాలి
2) మూడు వంతులు ఉడికిన తరువాత దించి గరిటె తో మెత్తగా మెదపాలి.
3) తరువాత మళ్లి స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా రాగి పిండి పోస్తూ తిప్పాలి.
ఉప్పుకూడా వేసి కలియ తిప్పాలి.
4) బాగా దగ్గరగా ఉడికి ముద్ద చేయడానికి వస్తుంది అనుకున్న తరువాత దించి కాస్త వేడిగా ఉండగానే చిన్న, చిన్న ముద్దలుగా చుట్టుకోవాలి.
5) వీటిని వేడి నెయ్యి తో కొబ్బరి పచ్చడి తో లేదా కోడి కూర తో తింటే బాగుంటుంది.

Post a Comment