కొత్తిమీర వడలు(kottimira vadalu )

కొత్తిమీర వడలు
కావలసిన పదార్దాలు:

పచ్చిశెనగ పప్పు : పావు కిలో  
కొత్తిమీర తరుగు : కప్పు
పచ్చిమిర్చి : ఆరు
జీలకర్ర : టీ స్పూన్
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం

1) శెనగ పప్పు మూడు గంటలు నానా బెట్టి గట్టిగా మెత్తగా రుబ్బలి.
2) దీనిలో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి పేస్టు,జీలకర్ర,ఉప్పు  వేసి కలపాలి.
3 ) నూనేవేడి  చేసి కాగాక ఈ ముద్దని చేతిలోకీ తీసుకోని వడలుగా చేసి కాగే నూనెలో దోరగా వేయించాలి.
అంతే కొత్తిమీర వడలు రెడీ.