కావలసిన పదార్దాలు :
పొట్టు లేని మినప్పప్పు : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
ఉప్పు: తగినంత
కరివేపాకు : కప్పు
నూనె : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) మినప్పప్పును ఐదు గంటల ముందు నానబెట్టాలి. నానిన మినప్పప్పును నీళ్ళలో నుండి తీసి పొడిగా అయ్యే వరకు ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. .
2) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) నూనె వేడి అయ్యాక నానబెట్టిన మినప్పప్పు వేస్తే అవి బాగా వేగి ఫైకి తేలతాయి వీటిని తీసి టిష్యూపేపరు పరిచిన ఒకప్లేటులోకి తీసుకోవాలి.మినప్పప్పులో నూనె ఉంటె పేపర్ పీల్చుకుంటుంది.
ఇదే నూనెలో కరివేపాకు వేసి వేయించాలి.
4)ఇప్పుడు వేగిన మినప్పప్పులో వేపిన కరివేపాకు, ఉప్పు, కారం కలపాలి.