మినప వడియాలు కావలసిన పదార్దములు
మినపప్పు అరకేజి
జీలకర్ర - టేబుల్ స్పూన్
అల్లం - చిన్నముక్క
ఉప్పు - సరిపడా
పచ్చిమిర్చి - ఐదు
తయారుచేయు విధానం
1) ముందురోజురాత్రి మినపప్పును నానబెట్టాలి.ఉదయాన్నేకడిగి అల్లం,పచ్చిమిర్చికలిపి మెత్తగా గట్టిగా రుబ్బాలి.
2) రుబ్బిన పిండికి ఉప్పు,జీలకర్ర కలిపాలి.ఒక క్లాత్ ఫై చిన్నచిన్నగా వడియాలు పెట్టాలి.{ఉసిరికాయంత}
3) బాగా ఆరిన తరువాత ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
Post a Comment