కావల్సిన పదార్థాలు: గుడ్లు : నాలుగు ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి: ఐదు
క్యారెట్ : రెండు
బంగాళాదుంపలు : రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు
కరివేపాకు : నాలుగు రెబ్బలు
కొత్తిమీర : కొద్దిగా
ఉప్పు : సరిపడ
కారం : టీ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
వెన్న: కొద్దిగా
బ్రెడ్ స్లైస్ : ఎనిమిది
తయారు చేయు విధానం:
1)ఒక గిన్నె లో గుడ్లను పగలగొట్టి ఉప్పు, కారం కలిపి బాగా గిలక్కొట్టాలి.2) ఆ గిన్నెను కుక్కర్ లో పెట్టి, విజిల్ పెట్టకుండా వేడి చేస్తే అది జున్నులా తయారవుతుంది. దాన్ని ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీరను సన్నగా తరిగి ఉంచుకోవాలి.

4) బంగాళ దుంపలను ఉడికించి చల్లారాక మెత్తగా చేయాలి.5) ఇప్పుడు కళాయి లో నూనె వేసి స్టౌ మీద పెట్టాలి.
6) వేడయ్యాక క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసివేయించాలి.
7) ఇప్పుడు ఉప్పు, చిదిమిన బంగాళాదుంప,గుడ్లు ముక్కలు కలపాలి.
8) ఇప్పుడు కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి చిన్నమీద మూత పెట్టి వేయించాలి.
8) ఇప్పుడు కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి చిన్నమీద మూత పెట్టి వేయించాలి.
9) ఇప్పుడు అంచులు కట్ చేసిన బ్రెడ్‌కు వెన్నరాసి ఈ కూరను దానిమీద పరచాలి.
10) దీని పైన మరొక బ్రెడ్‌ను పెట్టి వీటిని నూనె వేసి పాన్ మీద కాల్చాలి.
అంతేఎంతో రుచిగా ఉండే ఎగ్ పిజ్జా రెడీ .
Post a Comment