వంకాయ పచ్చడి
కావలసిన పదార్దాలు
వంకాయలు : ఒక కేజీ. ఉప్పు : తగినంత
కారం : తగినంత.
చింతపండు : పావు కేజీ.
నూనె : వేపుడుకు తగినంత
పోపుదినుసులు
తయారు చేయు విధానం:
1) వంకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2) తర్వాత చింతపండు, ఉప్పు, కొంచెం వంకాయ ముక్కలు వేసి, కారం కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
3) దీనికి మిగిలిన వంకాయ ముక్కలు వేసి కొంచెం పలుకుగా రుబ్బుకొని తీసుకోవాలి.
4) నూనె వేడి చేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ పచ్చడి పోపు పెట్టుకోవాలి.
అంతే వంకాయ పచ్చడి రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te