కరివేపాకు : కప్పు
ఉప్పు : తగినంత
ఉప్పు : తగినంత
దనియాలు : టేబుల్ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్
వెల్లుల్లి : ఐదు
పచ్చి శనగపప్పు-టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వేడియ్యాక ఉప్పు తప్పించి ఫైన చెప్పిన వన్నిపొడిగా విడివిడిగా వేయించుకోవాలి.
2) ఇప్పుడు వేయించిన వన్ని మిక్సి జార్లో వేసి ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
3) ఇది అన్నం లోకి ,ఇడ్లి లోకి చాలా బాగుంటుంది.
