ఐస్ క్రీం (Ice cream)

వెనిలా ఐస్ క్రీం 
కావలసిన పదార్దాలు :

బేసిక్ ఐస్ క్రీం :  కప్పు 
తాజా క్రీం : అర కప్పు 
వెనిలా ఎసెన్స్ : పావు టీ స్పూన్ 

తయారుచేయు విధానం: 

1) ఒక గిన్నెలో ఐస్ క్రీం, తాజా క్రీం, వెనిలా ఎసెన్స్ వేసి మిక్సి జార్లో వేసి తిప్పాలి.
2) ఇప్పుడు ఈ మిశ్రమం ఒక గిన్నెలో వేసి ఎనిమిది గంటలు ఫ్రీజర్ లో పెట్టి సర్వ్ చెయ్యండి.