ఐస్ క్రీం (Ice Cream Preparation in Telugu)

బటర్ స్కాచ్ ఐస్ క్రీం

కావలసిన పదార్దాలు :

బేసిక్ ఐస్ క్రీం : కప్పు
క్రీం : కప్పు
కేరమిలైజ్ డ్నట్స్   : పావుకప్పు
బటర్ స్కాచ్  ఎసెన్స్ : టేబుల్ స్పూన్
ఎల్లో కలర్ : చిటికెడు

తయారుచేయు విధానం:

1) ఒకగిన్నేలో బేసిక్ ఐస్ క్రీం వేసి దానిలో క్రీం, కలర్, ఎసెన్స్  బాగా బీట్ చెయ్యాలి.
2) తరువాత నట్స్ కూడా వేసి కలిపి దీనిని ఎనిమిది గంటలు ఫ్రీజర్ లో పెట్టాలి
3) ఎనిమిది గంటలు తరువాత ఫ్రీజర్ లో నుండి తీసి సర్వ్ చెయ్యాలి.
అంతే బటర్ స్కాచ్  ఐస్ క్రీం రెడీ.