వంటపేరు : పీతల కూర
కావలసిన పదార్ధాలు :
పితలు : అరకిలో
నూనె : 1 కప్పు
ఉల్లి పాయలు : మూడు
టమాటాలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
కారం : 1 టేబుల్ స్పూన్
దనియాల పొడి : టీ స్పూన్
కొబ్బరి గసాలు ముద్దా : టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టూ : టేబుల్ స్పూన్
జిరపొడి : 1 టీ స్పూన్
పసుపు : కొద్దిగా
ఉప్పు : సరిపడ
కొత్తిమిర : 1 చిన్నకట్ట
తయారుచేయు విధానం :
1) పీత ముక్కలకు పసుపు, కారం, కొబ్బరి, గసాల ముద్ద, అల్లం వెల్లుల్లి
ముద్ద, మసాల, ధనియాల పొడి, జీరా పొడి అన్ని కలిపి అరగంట పక్కన
పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి
ముక్కలు వేసి వేగనివ్వాలి, వేగాక టమాట ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
3) ఇప్పుడు మసాలాతో ఊరిన పీతముక్కలు వేసి కలిపి, నిముషం వేగనిచ్చి
తగినన్ని నీళ్ళుపోసి దగ్గరగా ఉడకనివ్వాలి.
4) కూర చిక్కగా (నీరు తగ్గిన తరువాత) ఉడికిన తరువాత కొత్తిమిర వేసి స్టవ్
ఆపాలి.
* అంతే మసాల పీతల కూర రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te