వంటపేరు : పచ్చిపులుసు
కావలసిన పదార్ధాలు :
ఎండిమిర్చి : పది
ఉప్పు : సరిపడా
చింతపండు : నిమ్మకాయంత
ఉల్లిపాయలు : రెండు
వంకాయ : ఒకటి(కాల్చాలి )
నూనె : 1 టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి, నూనె వేడిచేసి, ఎండుమిర్చి వేసి వేపాలి. వేగాక స్టవ్
ఆపాలి.
2) ఇప్పుడు చింతపండు రసం తీసుకోని ఉంచాలి. ఒక గిన్నెలో మిర్చి, ఉప్పు
కలిపి, మెత్తగా పొడిచేసి, చింతపండు రసం వేసి కలపాలి.
3) ఇప్పుడు వంకాయ వేసి బాగా కలిపి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపటమే.
* అంతే పచ్చిపులుసు రెడి.

Post a Comment