వంటపేరు : లస్సి
కావలసిన పధార్ధాలు :
పెరుగు : కప్పు
రోజ్వాటర్ : టీ స్పూన్
నీళ్ళురెండు : కప్పులు
యాలుకల : పొడి చిటికెడు
పుదినా : ఆకులూ రెండు
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం :
1) మిక్సి జార్లో పెరుగు, యాలుకపొడి, రోజ్ వాటర్, మంచి నీళ్ళు, ఉప్పు వేసి
బాగా మిక్స్ చెయ్యాలి .
2) ఇప్పుడు దీనిని గ్లాసులోకి వేసి పుదినా ఆకులు వేసి అతిధులకు
అందించండి.
* ఇది వేసవి కాలంలో తీసుకుంటే చాలా మంచిది.
* అంతే లస్సి రెడి.
* (స్వీట్ లస్సి కావాలంటే ఉప్పు బదులు పంచదార వేసుకోవడమే)

Post a Comment