కావలసిన పదార్ధాలు :
మైదా : అరకేజీ
నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు : చిటికెడు
నూనె : వేపటానికి సరిపడా
కొబ్బరి తురుము : కప్పు
కోవా : రెండు కప్పులు
పంచదార పొడి : నాలుగు కప్పులు
యాలుకల పొడి : టీ స్పూన్
జీడిపప్పులు, బాదంపప్పులు, పిస్తా పప్పులు (అన్నికలిపి కప్పు ,చిన్నచిన్న ముక్కలుగా కట్ చ్చేయ్యాలి )
తయారుచేయు విధానం :
1) మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి, ముద్దలా చేసి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కోవా వేసి స్టవ్ మిద పెట్టాలి.
3) కాసేపటికి కలర్ మారుతుంది. అప్పుడు స్టవ్ ఆపి, గిన్నెను దించి చల్లారిన
తరువాత, దీనిలో కప్పు పంచదారపొడి, యాలుకుల పొడి, కట్ చేసిన
పప్పులు, కొబ్బరి తురుము వేసి కలిపి పక్కనపెట్టాలి.
4) ఇప్పుడు కలిపిన మైదాని
చిన్నచిన్న ఉండలుగా చేసుకొని
చపాతిలా చేసి, మద్యలో కోవా
మిశ్రమాన్ని పెట్టి, చపాతి మడిచి,
కజ్జికయలా వత్తాలి.
5) ఇలా అన్నీ చేసుకున్నాక, స్టవ్
వెలిగించి కళాయిలో నూనె వేడి
చెయ్యాలి.
6) నూనె కాగాక కజ్జికాయలు ఒక్కొక్కటిగా వేసి, బాగా వేగనివ్వాలి.
7) పక్క స్టవ్ మీద వేరే గిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళుపోసి
లేత పాకం పట్టాలి.
8) ఇప్పుడు వేగిన కజ్జికాయలు తీసిన వెంటనే పాకంలో వేసి కాసేపువుంచి,
పాకంలో నుండి తీసి చల్లారనివ్వాలి.
* అంతే కజ్జికాయలు రెడి.
* ఇవి గాలి తగలని డబ్బాలో పెడితే చాలా రోజులు నిల్వ వుంటాయి.