కావలసిన పదార్ధాలు :
పుదినా ఆకులు : అర కప్పు
నీళ్ళు : కప్పు
గ్రీన్ టీ బ్యాగులు : మూడు
తేనే : రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) నీళ్ళు మరిగించి దానిలో పుదినా ఆకులు వేసి ఒక నిముషం మరిగాక స్టవ్ ఆపి, దీనిలో తేనే, గ్రీన్ టీ బ్యేగులు వేసి పది నిముషాలు పక్కన పెట్టాలి.
2) తరువాత టీ బ్యేగులు, పుదినా ఆకులూ తీసి కాసేపు ఫ్రిజులో పెట్టాలి.
* చల్లబడ్డాక తాజా పుదినా అకులుతో అలంకరించి అందించాలి.
* (వేడిగాను త్రాగొచ్చు)
* అంతే తొందరగా తయారయే గ్రీన్ టీ రెడి.