వంటపేరు : ఫ్రూట్ సలాడ్
కావలసిన పదార్ధాలు :
అరటి పళ్ళు ముక్కలు : ఒక కప్పు
యాపిల్ ముక్కలు : ఒక కప్పు
ఆరంజి ముక్కలు : ఆరు తొనలు
బొప్పాయి ముక్కలు : ఒక కప్పు
దానిమ్మ గింజలు : అర కప్పు
జామ ముక్కలు : ఒక కప్పు
అనాస ముక్కలు : ఒక కప్పు
ద్రక్షాలు : ఒక కప్పు
తేనె : ఒక స్పూన్
మిరియాల పొడి : చిటికెడు
ఉప్పు : చిటికెడు
తయారుచేయు విధానం :
ఫ్రూట్ సలాడ్ కావాలంటే ఆరటిముక్కలు, యాపిల్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, అనాస ముక్కలుతో పాటు కమలా తొనల ముక్కలు, దానిమ్మ గింజలు గుప్పెడు, జామ ముక్కలు, ద్రక్షాలు అన్నికలిపి కొద్దిగా తేనె, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు కలిపితే ఫ్రూట్ సలాడ్ రెడి.

Post a Comment