వంటపేరు : చింతపండు చారు (రసం)
కావలసిన పదార్దములు :
చింతపండు : నిమ్మకాయంత
టమాట : ఒకటి
ఉప్పు: తగినంత
మిరియాలపొడి : అర టీ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా
నూనె : టేబుల్ స్పూన్
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
(జీలకర్ర ,ఆవాలు ,మినపప్పు, మెంతులు ,సెనగపప్పు )
ఎండిమిర్చి : రెండు
వెల్లుల్లి : మూడు రెబ్బలు
కరివేపాకు : రెండు రెమ్మలు
తయారుచేయు విధానం :
1) రెండు గ్లాసులు మంచినీళ్ళు తీసుకోని వాటిలో చింతపండు, టమాట
ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి, పసుపు, కొత్తిమిర వేసి బాగాకలిపి స్టవ్
మీద పెట్టి మరిగించాలి.
2) పది నిముషాలు మరిగాక దించి పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి పోపుదినుసులు
వేసి వేగనివ్వాలి.
4) అవి వేగాక ఎండిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక, మరిగించిన చారు
లో వున్న చింతపండుపిప్పు, టమాట ముక్కలు తీసివేసి, పోపులో వేసి
మూతపెట్టి స్టవ్ ఆపాలి.

Post a Comment