బొప్పాయి సలాడ్ (Carica Salad / Boppayi Salad)

బొప్పాయి సలాడ్
కావలసిన పదార్ధాలు :


బొప్పాయి : అరకిలో
బత్తాయి రసం : అరకప్పు
టమాటాలు : పెద్దవి రెండు
నిమ్మరసం : రెండు టీ స్పూన్ లు మిరియాలపొడి : 1 టీ స్పూన్
ఉప్పు : చిటికెడు
తయారుచేయు విధానం :


1) బొప్పాయి చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కోయ్యాలి. 
2) వీటిలో బత్తాయి రసం, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం, టామాట 
    ముక్కలు కలిపాలి.


*  గాజు పాత్రలో వేసి పిల్లలకు అందించటానికి బొప్పాయి సలాడ్ రెడి.