ఆరెంజి మిక్సడు జూసు (Orange Banana Mixed Juice)

కావాలసిన పదార్ధాలు :


కమలా ఫలాలు : మూడు
అరటిపళ్ళు : రెండు 
కొబ్బరిపాలు : చిన్న కప్పు 
అల్లం : చిన్న ముక్క 
ఐస్ ముక్కలు : కొన్ని 
పంచదార : సరిపడ


తయారుచేయు విధానం :


1) కమలాలు రసం తియ్యాలి. 
2) అరటి పండు తోక్కతీసి ముక్కలుగా కొయ్యాలి. 
3) కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి పాలు తియ్యాలి.
4) ఇప్పుడు జూసర్లో కమలారసం, కొబ్బరిపాలు, అరటిముక్కలు, అల్లం 
     ముక్కలు అన్నివేసి తిప్పాలి