కొబ్బరి పాలకోవ (How to Prepare Kobbari-Palakova)

కావలసిన పదార్ధాలు :

పాలు : 1 లీటర్ 
కొబ్బరికోరు : పావుకేజీ
బె ల్లం : పావుకేజీ 
యాలకుల పొడి : కొంచెం 


తయారు చేయు విధానం :  

పాలు బాగాకాచి చిక్కగా అయిన తరువాత, ముద్దలా వచ్చాక దానిని మెత్తగా నూరి వుంచాలి. కొబ్బరి కోరు, బెల్లం కలిపి సన్నని మంట మీద పెట్టి  కొబ్బరి-నవుజు చేసి, యాలకుల పొడి కలిపి,  చిన్నచిన్న ముద్దలుగా చెయ్యాలి. పాలకోవా కొంచెం చేతిలోకి తీసుకొని పలుచగా అద్ది దాని మధ్యలో కొబ్బరి ఉండ పెట్టి మళ్ళి చుట్టాలి.