కావలసిన పదార్ధాలు :
కొబ్బరి కాయలు : 2
బియ్యం : అరకిలో
పసుపు : 1 టీ స్పూన్
పసుపు : 1 టీ స్పూన్
పచ్చిమిర్చి : నాలుగు
ఉ ప్పు : సరిపడ
ఉ ప్పు : సరిపడ
లవంగాలు : నాలుగు
దాల్చిన చెక్క : చిన్న ముక్క
దాల్చిన చెక్క : చిన్న ముక్క
నెయ్యి : రెండు టీ స్పూన్ లు
తయారుచేయు విధానం :
1) ముందుగ బియ్యం కడిగి నీళ్ళుపోసి నానబెట్టాలి.
2) కొబ్బరి కాయలు కొట్టి కొబ్బరి తీసి చిన్న ముక్కలుగా కొయ్యాలి.
3) చిన్నగా కోసిన కొబ్బరి ముక్కలను మిక్సిలో వేసి కొద్దిగా నీళ్ళు కలిపి
కొబ్బరి పాలు తియ్యాలి.
4) ఇవి లీటరు వచ్చేవరకు మిక్సిలో వేస్తూ మొత్తం కొబ్బరిలో పాలు అన్ని
తీసి లీటరు కొలిచి పక్కన పెట్టాలి.
5) స్టవ్ పై కుక్కరు పెట్టి నెయ్యి వేసి కాగిన తరువాత లవంగాలు, చెక్క,
పచ్చిమిర్చి చీలికలు వేసి తరువాత పసుపు కలపాలి.
6) ఇప్పుడు నానపెట్టిన బియ్యం వేసి, కలిపి కొబ్బరి పాలు, ఉప్పు వేసి
మూతపెట్టాలి.
7) రెండు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపి, కుక్కర్ ఆవిరి పోయేవరకు వుండి,
మూత తీసి ఒకసారి కలిపి కరివేపాకు వేసి మూతపెట్టాలి.
* అంతే రెండు నిముషాలకు కొబ్బరి అన్నం తినటానికి రెడి.

గమనిక : దీనిలో కోడికూర చాల బాగుంటుంది.