అందమైన ముఖానికి చిట్కా (Beauty Tip)

కొందరు మొహం జిడ్డుగా ఉందని బాదపడుతుంటారు.
అలాంటివారు ఆపిల్ గుజ్జు మొఖానికి పట్టించి పావు గంట తరువాత కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
ఇలా వారానికి రెండు సార్లు చెయ్యాలి.